💚song:658💚
M ఓ లైలా......
ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా
నువ్వొస్తే చాలే బాలా రాసిస్తా నింగి నేలా
yes అంటే చాలే పోరి కౌగిట్లో ఇట్టా దూరి చేసేస్తా చోరి చోరి ఓ పోరీ...
F ఓ రాజా హిందూస్థానీ నీదేలే ఈ మహారాణి
ఐ లవ్ యు అంటున్నానే కానిచ్చేదేదో కానీ రోమానీ...
💚💚💚
M పసి పసి పువ్వా... 
నీ పెదవులనివ్వా...
F పడుచు గాలి తాకిందిలే
పైట రంగు మారిందిలే
M ఉప్పొంగిపోయే వయ్యారాలా ఊపెంతో  చూడాలి
M ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా
F ఐ లవ్ యు అంటున్నానే కానిచ్చేదేదో కానీ రోమానీ...
💚💚💚
F తహ తహలాడే హొయ్ తనువుల దాహం
M సొగసు తెరలు విప్పిందిలే
కిటుకులేవో చెప్పిందిలే
F పరువాలు నేర్పే పాటం కోసం పెల్లాడుకుందామా
M ఓ లైలా 
ఓ లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా
నువ్వొస్తే చాలే బాలా రాసిస్తా నింగి నేలా
F ఐ లవ్ యు ఓ షికారి సందిట్లో చక్కా దూరి చేసేస్కో చోరి చోరి
ఓ పోరీ ...
💚Bujji123 💚😍💃🎶🎵🎧🎤😍💃💚
చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం : కోటి
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
 #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #✌️నేటి నా స్టేటస్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #😇My Status #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵