ShareChat
click to see wallet page
search
ఎంటయ్య ఈ రూల్స్, రోడ్లు అయితే సరిగా ఉండవు కాని చలాన్లు మాత్రం గట్టిగా వేస్తారు, దండం రా దూత, 90 రోజుల్లో కట్టాలంట ఈ చలాన్లు, లేదా కోర్టు నోటిస్ వస్తుంది అంట జడ్జ్ ముందు కనిపించలి అంట, లైసెన్స్ రద్దు చేస్తారు అంట, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు అంట, ఏంటో ఏమో పో... #ట్రాఫిక్ #తెలంగాణ #జై తెలంగాణ# జై TRS# జై KCR# #BRS పార్టీ సోషల్ మీడియా #BRS
ట్రాఫిక్ - ShareChat