ShareChat
click to see wallet page
search
గువాహటి టెస్టుపై అశ్విన్ పోస్ట్.. పంతూ ఏంది సామీ నీ బాడీ లాంగ్వేజ్! #🏏2వ టెస్ట్ : ఇండియా vs సౌతాఫ్రికా డే 4
🏏2వ టెస్ట్ : ఇండియా vs సౌతాఫ్రికా డే 4 - ShareChat
Guwahati Test : గువాహటి టెస్టుపై అశ్విన్ పోస్ట్.. పంతూ ఏంది సామీ నీ బాడీ లాంగ్వేజ్!
టీమిండియా కెప్టెన్ రిషభ్ పంత్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గువాహటి టెస్టులో అతని నిర్లక్ష్యపు బ్యాటింగ్, కెప్టెన్సీ నిర్ణయాలపై మాజీ స్పిన్నర్ అశ్విన్ కూడా నిరాశ వ్యక్తం చేశాడు. పంత్ దూకుడు ఆటతీరుపై, పరిస్థితులకు తగ్గట్టు ఆడాలనే దానిపై చర్చ జరుగుతోంది. సౌతాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండటంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల ఆధిక్యంలో ఉన్న సౌతాఫ్రికా జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం కలిపి భారత్‌కు 450 నుంచి 500 టార్గెట్ […]