ShareChat
click to see wallet page
search
VIDEO: రీల్స్ కోసం జలపాతంలో దూకి! #📰ఈరోజు అప్‌డేట్స్ #✌️నేటి నా స్టేటస్
📰ఈరోజు అప్‌డేట్స్ - 0 F 43 way2neus షార్ట్న్యూస్ యాఏ్ డౌన్లోడ్ భారతదేశపు #1 #Indaheadslayfltesz రీల్స కోసం జలపాతంలో దూకి!. VIDEO: రీల్స్ చేసి వైరలవుదామనుకున్న ఓ యువకుడు జలపాతంలో కొట్టుకుపోయిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కల్యాణ రేవులలో గురువారం జరిగింది: ఉద్ధృతంగా ఉన్న జలపాతంలో యూనస్(23) అనే యువకుడు. దూకి వీడియో తీయించుకున్నాడు: అయితే ఈత వచ్చినప్పటికీ ప్రవాహ వేగం అతణ్ని ముంచేసింది: చూస్తుండగానే ప్రవాహంలో కొట్టుకుపోయి రెండ్రోజులైనా ఆచూకీ లభించలేదు: ১৯%৮৯ సిబ్బంది యూనస్ జాడ కోసం జలపాతాన్ని జల్లెడ పడుతున్నారు: 12:25 PM,T8th Oct 2025  0 F 43 way2neus షార్ట్న్యూస్ యాఏ్ డౌన్లోడ్ భారతదేశపు #1 #Indaheadslayfltesz రీల్స కోసం జలపాతంలో దూకి!. VIDEO: రీల్స్ చేసి వైరలవుదామనుకున్న ఓ యువకుడు జలపాతంలో కొట్టుకుపోయిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కల్యాణ రేవులలో గురువారం జరిగింది: ఉద్ధృతంగా ఉన్న జలపాతంలో యూనస్(23) అనే యువకుడు. దూకి వీడియో తీయించుకున్నాడు: అయితే ఈత వచ్చినప్పటికీ ప్రవాహ వేగం అతణ్ని ముంచేసింది: చూస్తుండగానే ప్రవాహంలో కొట్టుకుపోయి రెండ్రోజులైనా ఆచూకీ లభించలేదు: ১৯%৮৯ సిబ్బంది యూనస్ జాడ కోసం జలపాతాన్ని జల్లెడ పడుతున్నారు: 12:25 PM,T8th Oct 2025 - ShareChat