ShareChat
click to see wallet page
search
#🪙రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధరలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ఆగష్టు 23rd అప్‌డేట్స్📣
🪙రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధరలు - AV Gold Price Today: 6್ಜರ್ಜ5ು ಏಅನಮಮುಳುನ್ನ) తగ్గిందో తెలుసా? బంగారం ధరలు: ఎంత బంగారం ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి ప్రస్తుతం తులం ధర కొనాలంటే . లక్ష రూపాయలకుపైనేగా పెట్టుకోవాల్సిందే అయితే ఇటీవల లక్షా 5 వేల చేరువలో ఉన్నపసిడి.లక్ష దగ్గరకు వచ్చింది తాజాగా ఆగస్ట్ 23వ తేదీన దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి: నిన్నటితో పోలిస్తే సుమారు రూ 250 వరకు తగ్గింది ఒక రోజు సల్పంగా తగ్గితే మరోరోజు అంతకు  రెండింతలు పెరుగుతోంది చాలా మంది తులం బంగారం ధర కనీసం 90 వేల రూపాయల వరకైనా దిగి వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు: కానీ ఇంతట్లో దిగి వచ్చే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తోంది తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే: రోజులో పెరగవచ్చు తగ్గవచ్చు . లేదా స్థిరంగా కొనసాగవచ్చు . AV Gold Price Today: 6್ಜರ್ಜ5ು ಏಅನಮಮುಳುನ್ನ) తగ్గిందో తెలుసా? బంగారం ధరలు: ఎంత బంగారం ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి ప్రస్తుతం తులం ధర కొనాలంటే . లక్ష రూపాయలకుపైనేగా పెట్టుకోవాల్సిందే అయితే ఇటీవల లక్షా 5 వేల చేరువలో ఉన్నపసిడి.లక్ష దగ్గరకు వచ్చింది తాజాగా ఆగస్ట్ 23వ తేదీన దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి: నిన్నటితో పోలిస్తే సుమారు రూ 250 వరకు తగ్గింది ఒక రోజు సల్పంగా తగ్గితే మరోరోజు అంతకు  రెండింతలు పెరుగుతోంది చాలా మంది తులం బంగారం ధర కనీసం 90 వేల రూపాయల వరకైనా దిగి వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు: కానీ ఇంతట్లో దిగి వచ్చే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తోంది తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే: రోజులో పెరగవచ్చు తగ్గవచ్చు . లేదా స్థిరంగా కొనసాగవచ్చు . - ShareChat