ShareChat
click to see wallet page
search
#god shivayya #em namo shivayya🙏🙏 #shivayya devotional #shivayya #shivayya
god shivayya - ఇవాళ ఈ మంత్రం జపిస్తే అకాల మృత్యు భయం' తొలగుతుంది! కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత ముఖ్యమైనవి: చివరి వారమైన ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు: మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శివానుగ్రహం లభించి; మృత్యు భయం అకల జపిః తొలగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం: నిష్టతో . శివుడు ఎల్లప్పుడూ కాపాడుతారని *ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం . ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ . మామృతాత్* ఇవాళ ఈ మంత్రం జపిస్తే అకాల మృత్యు భయం' తొలగుతుంది! కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత ముఖ్యమైనవి: చివరి వారమైన ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు: మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శివానుగ్రహం లభించి; మృత్యు భయం అకల జపిః తొలగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం: నిష్టతో . శివుడు ఎల్లప్పుడూ కాపాడుతారని *ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం . ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ . మామృతాత్* - ShareChat