దేవుడితో ఆటలు ఆడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మరోసారి నిరూపితమైంద
వై వి సుబ్బారెడ్డి గారి మాజీ పిఏ బెదిరించి అవాస్తవ ప్రచారం చేసి కేసులో ఇరికిద్దాం అని చూసారు
@YS Jagan Mohan Reddy నీ ప్రజల దృష్టిలో చెడ్డవాడిగా చూపిద్దాం అని దేవుడిని వాడుకున్నారు
మీరు చేసిన పాపానికి ప్రతిఫలం ప్రజలు అనుభవిస్తున్నారు @Nara Chandrababu Naidu డీసీఎం పవన్ కళ్యాణ్
#🟢వై.యస్.జగన్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు #దేవుడు #భక్తి