ShareChat
click to see wallet page
search
#🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా #శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏 గురువారం, నవంబరు 20, 2025* శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* దక్షిణాయనం - శరదృతువు* కార్తీక మాసం - బహుళ పక్షం* తిథి : *అమావాస్య* ఉ10.35 వరకు వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం : *విశాఖ* ఉ10.24 వరకు యోగం : *శోభన* ఉ10.15 వరకు కరణం : *నాగవం* ఉ10.35 వరకు తదుపరి *కింస్తుఘ్నం* రా11.40 వరకు వర్జ్యం : *మ2.50 - 4.36* దుర్ముహూర్తము : *ఉ9.54 - 10.38* మరల *మ2.21 - 3.06* అమృతకాలం : *రా1.29 - 3.15* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *వృశ్చికం* చంద్రరాశి: *వృశ్చికం* సూర్యోదయం: *6.11* సూర్యాస్తమయం: 5.20* సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏
🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 - NSI(( NSI(( - ShareChat