ShareChat
click to see wallet page
search
అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి ! ఆకలి కొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ లాలించి పాలించే భ్రమరాంబ తప్పు చేస్తే దండించే దుర్గ మహిషాసురులని మర్ధించే మహంకాళి అమ్మలగన్న యమ్మ, మేటి పెద్దమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కాపాడాలని, మనకన్నిటా విజయాల్ని ప్రసాదించాలని కోరుతూ...మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు 🙏 #viral #trending #dashara navaratrulu #Dashara Navaratrulu#devi navaratrulu#ammavari alankarana #dashara celebrate
viral - ShareChat
00:30