#శుభ సుముహూర్తం 🕉️ శుభ సమయం #ఈరోజు గ్రహం - అనుగ్రహం నేటి పంచాగం 🌞 రాశి ఫలాలు #శుభ పంచాంగం # పంచాంగం
నేటి పంచాంగం
బుధవారం,
అక్టోబరు 29, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
కార్తీక మాసం - శుక్ల పక్షం
తిథి:అష్టమి తె4.26 వరకు
వారం:బుధవారం
(సౌమ్యవాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ మ1.31
యోగం:శూలం తె4.25 వ!!
కరణం:భద్ర సా4.15 వరకు
తదుపరి బవ తె4.26 వరకు
వర్జ్యం:సా5.39 - 7.18
దుర్ముహూ:ఉ11.21-12.06
అమృతకాలం:ఉ6.46 - 8.27మరల తె3.34 - 5.13
రాహుకాలం:మ12.00 -1.30
యమగండ/
కేతుకాలం:ఉ7.30 -9.00
సూర్యోదయం:6.01
సూర్యాస్తమయం:5.27
బలివాడ హరిబాబు🤝


