#తిరుపతి దగ్గర మరో అద్భుత దేవాలయం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం #గురు హోమం 🕉️🔱🕉️ దక్షిణామూర్తి హోమం 🙏 #హోమం
*21న గురు హోమం*
*గురుబలం* తో గ్రహాదోషాల నివృత్తి, *చదువుల్లో ఉన్నతి*, జ్ఞానసిద్ధి , కార్యసిద్ధి
*గురుబలం* పొందటం కోసం విశ్వ గురువుకు తేన అభిషేకం, విశ్వ గురు హోమం
............................................
తేదీ :21.8.25 (గురువారం)
*దక్షిణామూర్తి హోమం* : గురువారం ఉదయం 7 నుంచి 7.30 వరకు
*దక్షిణామూర్తికి తేనె అభిషేకం* : గురువారం ఉదయం 7.30 నుంచి 7.45 వరకు
*మీరు, మీ పిల్లలు స్వయంగా తేనె అభిషేకం చేసే అవకాశం*
*గురుదక్షిణ* : 150 రూపాయలు మాత్రమే
................
*పరోక్ష పద్థతిలో పాల్గొనే వారికి*
.................
వీడియో కాల్ ఉంటుంది.
వివరాల కోసం : 8332877277కు మేసేజ్ చేయగలరు
రిజిస్ట్రేషన్ ముగిసే సమయం : 20.8.25 రాత్రి 9 వరకు
........................
*ఆలయానికి వచ్చే వారికి గూగుల్ రూట్* :
............................
https://maps.app.goo.gl/BsHS4dux4io9mFQG8
శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం
యోగిమల్లవరం, తిరుచానూరు, తిరుపతి
*తాజ్ హోటల్ ఎదురుగా నిల్చుంటే కన్పించే పక్కన ఉండే రోడ్డులో లోపలకు రావాలి*


