ShareChat
click to see wallet page
search
Pasupula Pullarao...8919291603... ఏ పని చేయాలన్న, ఏ సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్న శక్తి సామర్థ్యాలు కలిగియుండుట వలన జరుగుతుంది... శక్తిని ఎవరికి వారు సరైన సాధన ద్వారా మాత్రమే పొందగలరు...సమస్యలు అన్ని నీవు చేసిన చెడు కర్మలు ద్వారా వచ్చినవే... అందుకే సమస్య నీదే,పరిష్కారం నీ వద్దనే.. కాని విపరీత అర్ధం పర్ధం లేని ప్రచారాలు ద్వారా అసలు సిసలైన ధ్యాన సాధన మరుగున పడింది, పడుతుంది.. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరి కర్మలను వారే అనుభవించాలి... ఒకరి మరొకరి ఇంకొకరి ప్రమేయం లేదు గాక లేదు... అందుకు సృష్టి కర్త కూడా ఏమీ చేయలేడు, చేసే అవకాశం లేదు... ధ్యాన మార్గంలో ధ్యాన సాధన కోసం మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇవ్వండి... అపుడు మాత్రమే సమస్యలు అన్ని మటుమాయం... అపుడు మాత్రమే మేఘాలు తొలగిన సూర్యుడు లాగా ప్రకాసిస్తావు... మాటే మంత్రము గా అన్నింటికీ పరిష్కారం సాధ్యం...సర్వం, సకలం మాటే మంత్రము గా సాధించడం ఉంటుంది. సరైన సాధన ద్వారా విశ్వశక్తి, విశ్వశక్తి ద్వారా ఆత్మశక్తి, దైవశక్తి తో పాటు యూనివర్స్ సహయ సహకారాలు అందుకుంటారు.. తెలియనప్పుడు తెలుసుకోవాలి,తెలుసుకున్నాక సరైన సాధన మాత్రమే చేయాలి.. ##my status