ShareChat
click to see wallet page
search
హరన్న అంటే ఒక ఉత్తేజం!! హరన్న అంటే భరోసా !! హరన్న అంటే నమ్మకం!! చైతన్య రధసారధిగా , తెలుగుయువతకు స్ఫూర్తిగా, రవాణా శాఖ మంత్రిగా, రాజ్యసభ్యునిగా మీరు రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరనీయం.. మీ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం.మీరు లేకున్నా మీ కీర్తి అజరామరం! #TDP #టిడిపి #జోహార్_హరన్న🙏
టిడిపి - ShareChat
01:30