ShareChat
click to see wallet page
search
*ఏపీలో సంక్రాంతి హాలిడేస్!!* అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఖరారు అయ్యాయి. జనవరి 10 నుండి జనవరి 18 వరకు 9 రోజులు పాటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవును అధికారులు ప్రకటించారు జనవరి 19 నుంచి పాఠశాల తిరిగి ప్రారంభమవుతాయి. #🗞️నవంబర్ 26th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🗞️నవంబర్ 26th ముఖ్యాంశాలు💬 - 7' సంక్రా ಸಲಹುಲ 7' సంక్రా ಸಲಹುಲ - ShareChat