ShareChat
click to see wallet page
search
#📰ఆగష్టు 26th అప్‌డేట్స్📣 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #🔴బలపడనున్న అల్పపీడనం..ఈ జిల్లాలకు హై అలెర్ట్⛈ వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం తెలంగాణలోని పలు ప్రాంతాలపై అల్పపీడనం ప్రభావం అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి.. విశాఖ, అల్లూరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కాకినాడ, పోలవరం, ఏలూరులో భారీ వర్షాలు రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
📰ఆగష్టు 26th అప్‌డేట్స్📣 - ఏణికిస్తున్నవాయుగుండo ఏణికిస్తున్నవాయుగుండo - ShareChat