శ్రీ రామ దూతం శిరసా నమామి 🙏
తెలంగాణాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలలో కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయం ఒకటి, ధ్యాన ముద్రలో స్వయంభువు గా వెలిసిన ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా కొలచినచో సకల కార్యాలు సిద్దించును. కోరిన కోరికలు అన్ని ఇచ్చే స్వామిగా ప్రసిద్ధి. స్వామి వారిని దర్శించుకొని స్వామి వారి అనుగ్రహం వల్ల ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.... జై హనుమాన్.... . #దేవుళ్ళు

