ShareChat
click to see wallet page
search
💥ఏపీలో ఈ రోజు నుంచి ఏటీఎం కార్డు మాదిరిగా ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ. ఆయా రేషన్ షాపుల దుకాణాల వద్ద అందజేత. మొదటి విడతలో నేటి నుంచి 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ. మొదటి విడతగా విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో స్మార్ట్‌ కార్డులు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మరో మూడు విడతల్లో పంపిణీ చేస్తారు.! 💥కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం: దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఏపీలో ఈనెల 25 నుంచి అనగా ఈరోజు నుండి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న కూటమి ప్రభుత్వం. ఒక కోటి 45 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నారు. ఒక వైపు లబ్ధిదారుని ఫోటో, కార్డు వెనకవైపు కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయి.! 💥కొత్త “స్మార్ట్” రేషన్ కార్డు ప్రత్యేకతలు: 🔹 QR కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెడుతున్న కూటమి ప్రభుత్వం.! ప్రతి కుటుంబ పెద్ద ఫోటోతో పాటు ప్రత్యేక QR కోడ్ ఉంటుంది.!మీ స్మార్ట్ కార్డు లోని QR కోడ్ స్కాన్ చేసి ఈ క్రింది వివరాలు తెలుసుకోవచ్చు.! 💥కుటుంబ సభ్యుల వివరాలు: పేరు, లింగం, వయసు, E-KYC వివరాలు. రేషన్ పొందే వివరాలు స్పష్టంగా అందుబాటులో ఉంటాయి.!! #RationCard❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #నేటి ఈ సమాజం #💥పిఠాపురం రాజకీయం సూపర్💥 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃
నేటి ఈ సమాజం - ಹಹಿಲ೩ స్కార్ట్ రేషన్కార్డుల పంపిణీ ప్రారంభం . పాత రేషన్ కార్డు స్థానంలో ఏటీఎం కార్డు సైజులో కొత్త సాంకేతికత కలిగిన స్మార్ట్ కార్డు . కోట్ల' కుటుంబాలకు రాష్ట్ వ్యాప్తంగా 1.45 ఇంటివద్దనే గ్రామ; వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఉచిత పంపిణీ. ఒక్కోవిడతకు కొన్ని జిల్లాల చొప్పున సెప్టెంబర్ 6 15 తేదీలలో ఆగస్టు 25 30 . విడతలుగా పంపిణీ ಲಾಖಐಡಿಳಗಾ ನಡು జిల్లాల్లోపంపిణీ ప్రారంభం 9 ಹಹಿಲ೩ స్కార్ట్ రేషన్కార్డుల పంపిణీ ప్రారంభం . పాత రేషన్ కార్డు స్థానంలో ఏటీఎం కార్డు సైజులో కొత్త సాంకేతికత కలిగిన స్మార్ట్ కార్డు . కోట్ల' కుటుంబాలకు రాష్ట్ వ్యాప్తంగా 1.45 ఇంటివద్దనే గ్రామ; వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఉచిత పంపిణీ. ఒక్కోవిడతకు కొన్ని జిల్లాల చొప్పున సెప్టెంబర్ 6 15 తేదీలలో ఆగస్టు 25 30 . విడతలుగా పంపిణీ ಲಾಖಐಡಿಳಗಾ ನಡು జిల్లాల్లోపంపిణీ ప్రారంభం 9 - ShareChat