ShareChat
click to see wallet page
search
#🔴హెచ్చరిక : మూడు రోజులు భారీ వర్షాలు! #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📣సెప్టెంబర్ 10th అప్‌డేట్స్📰 #🌨️వాతావరణ అప్‌డేట్స్
🔴హెచ్చరిక : మూడు రోజులు భారీ వర్షాలు! - AV ఏపీ జిల్లాలకు మూడ్రోజులు భారీ వర్షసూచన ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ e బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో(APSDMA) రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఏప విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు . (Heavy Rains) కురిసే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది అల్లూరి ఏలూరు ఎన్టీఆర్; గుంటూరు 'బాపట్ల పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow కిలోమీటర్ల Alert) జారీ చేసింది వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 60  వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది భారీ వర్షాలు; ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న భవనాలు; హోర్డింగ్స్ వద్ద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు: ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ಅಲೌಗ ಸಿಮುದಂ అల్లకల్లోలంగా ಹಲಿವೌಯ: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రాజెక్టు ఇన్ఫ్లో S 65,865 క్యూసెక్కులు ఉండగా . బొట్ఫ్లో 66,052 క్యూసెక్కులు ఉంది జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా . ప్రస్తుత నీటిమట్టం 883.30  అడుగులుగా ఉంది AV ఏపీ జిల్లాలకు మూడ్రోజులు భారీ వర్షసూచన ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ e బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో(APSDMA) రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఏప విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు . (Heavy Rains) కురిసే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది అల్లూరి ఏలూరు ఎన్టీఆర్; గుంటూరు 'బాపట్ల పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow కిలోమీటర్ల Alert) జారీ చేసింది వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 60  వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది భారీ వర్షాలు; ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న భవనాలు; హోర్డింగ్స్ వద్ద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు: ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ಅಲೌಗ ಸಿಮುದಂ అల్లకల్లోలంగా ಹಲಿವೌಯ: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రాజెక్టు ఇన్ఫ్లో S 65,865 క్యూసెక్కులు ఉండగా . బొట్ఫ్లో 66,052 క్యూసెక్కులు ఉంది జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా . ప్రస్తుత నీటిమట్టం 883.30  అడుగులుగా ఉంది - ShareChat