SBI News: రేపు గంట పాటు ఎస్బీఐ ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవు.. ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్!
SBI Scheduled Maintenance Alert UPI IMPS YONO Internet Banking Down on October 11 | ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వారికి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా.. రేపు ఒక గంట పాటు బ్యాంకింగ్ ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవు.