ShareChat
click to see wallet page
search
#🗞️అక్టోబర్ 15th అప్‌డేట్స్💬 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🌊మన కోస్తాంధ్ర #🌊మన కోస్తాంధ్ర #📚DHAYAMAYANTHI EDUCATION📝🎓
🗞️అక్టోబర్ 15th అప్‌డేట్స్💬 - 14-10-2025 TGః పదో తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్ తెలంగాణ ప్రభుత్వ మోడల్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు శుభవార్త క్తీ నవంబర్ నుంచే సాయంత్రం స్నాక్స్ అందించాలని ప్రతిపాదించిన పాఠశాల విద్యాశాఖ దసరా సెలవుల తర్వాత ప్రారంభమైన ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్ధులు ఆకలితో ఇబ్బంది పడుతున్నందున ఈ నిర్ణయం ప్రతి విద్యార్థికి రోజుకు రూ15 కేటాయింపుతో పోషక  విలువలున్న చిరుతిళ్లను అందించాలని నిర్ణయం 14-10-2025 TGః పదో తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్ తెలంగాణ ప్రభుత్వ మోడల్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు శుభవార్త క్తీ నవంబర్ నుంచే సాయంత్రం స్నాక్స్ అందించాలని ప్రతిపాదించిన పాఠశాల విద్యాశాఖ దసరా సెలవుల తర్వాత ప్రారంభమైన ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్ధులు ఆకలితో ఇబ్బంది పడుతున్నందున ఈ నిర్ణయం ప్రతి విద్యార్థికి రోజుకు రూ15 కేటాయింపుతో పోషక  విలువలున్న చిరుతిళ్లను అందించాలని నిర్ణయం - ShareChat