ShareChat
click to see wallet page
search
తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. వాడవాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్దలతో, ఆనందోత్సాహాలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ఆ వినాయకుని ప్రార్థిస్తున్నాను. #vinayakachavithi # #🕉️ గణపతి బప్పా మోరియా
🕉️ గణపతి బప్పా మోరియా - రాష్ట్రప్రజలందరికీ  59 శుభాకాంక్షలు . వెంకటేశ్వర్లు గౌడ్ ১.. ১১০৫১ హుజూర్ నగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్రప్రజలందరికీ  59 శుభాకాంక్షలు . వెంకటేశ్వర్లు గౌడ్ ১.. ১১০৫১ హుజూర్ నగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ - ShareChat