ShareChat
click to see wallet page
search
#బ్యాటు_గుర్తు ఓటు వేసి..* *#దీటి_విజయ_రాజును_గెలిపించాలి..* *ప్రచారం లో పాల్గొన్న TRRS రాష్ట్ర అధ్యక్షుడు #గోపి_రజక, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ #విజయ్_గణేష్* సిద్దిపేట జల్లా ,బెజ్జెంకి మండలం #దాచారం_గ్రామంలో #దీటి_విజయ_రాజు (రజక) గ్రామ #సర్పంచ్_అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి (రజక) తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ చిన్నరంగారి, లు వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది.. అనంతరం వారు మాట్లాడుతూ... గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఆదర్శ గ్రామంగా నిలవాలన్న అభివృద్ధి పథంలో నడవాలన్న యువతకు ప్రోత్సాహంగా నిలవాలన్న దీటి విజయ-రాజు కే మీ ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. మంచి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామం బాగు పడుతుందని అని అన్నారు. గ్రామ ప్రజలు గమనించి కష్టపడ్డ వారికే పట్టం కట్టాలని మీ అమూల్యమైన ఓటుతో విజయ-రాజు (బ్యాటు గుర్తు కు) ఓటు వేసి విజయ తీరాలకు చేర్చాలని అన్నారు. గత 20 సం,, చేదోడు వాదోడుగా మీ వెన్నంటే ఉంటూ కష్ట సుఖలలో పాలుపంచుకున్న దిటీ విజయ-రాజు ను అఖండ విజయంతో గెలిపించాలని గోపి రజక, విజయ్ లు కోరారు.. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రజక నాయకులు పాల్గొన్నారు... #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - దాదారం రామ (సిద్దిపేట జిల్లా) సర్పంచ్ అభ్యః్థి దీటివిజయ రాజు రజక ప్రచారంలో పల్గొన్న గోపిరజక చిన్సరాంగారి విజయ ane దాదారం రామ (సిద్దిపేట జిల్లా) సర్పంచ్ అభ్యః్థి దీటివిజయ రాజు రజక ప్రచారంలో పల్గొన్న గోపిరజక చిన్సరాంగారి విజయ ane - ShareChat