ShareChat
click to see wallet page
search
#🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్
🏛️రాజకీయాలు - @@@@@ రెందేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి . అప్రాధాన్యతా ప్రాజెక్టులకు రూ2వేల కోట్లు . తక్కువఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరులక్ష్యం . ఉఉత్తరాంధ్రఇరిగేషన్సమీక్షలో మంత్రిరామానాయుడు అమరావతి, ఆంధ్రప్రభ: ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం  చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇస్తున్నారని; రాబోయే రెండేళ్ళలో  పైగా ఖర్చు చేసి; కీలక ప్రాజెక్టులు పూర్తి చేయనున్నామని కోట్లక్లు. రూ?వేల జలవనరులశాఖమంత్రినిమ్మలరామానాయుడు తెలిపారు గురువారంఅమ  రావతిసచివాలయంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులు , ఏజెన్సీల . ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు ఈనెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రజిల్లాల్లో పర్యటించి; పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేలా చేయనున్నారని మంత్రి చెప్పారు వైసీపీ పాలనలో . అధికారులకు దిశా, నిరేశం ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని . రామానాయుడు విమర్శించారు ఉత్తరాంద్ర సుజల పనులను సైతం. స్రవంతి' జగన్ నిలిపేశారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక - బీఆర్ఆర్ వంశధార, తోటపల్లి వంశధార-నాగావళి లింక్: జంరూవతి రిజర్వాయర్ హిరమండలం లిఫ్ట్; నాగావళి- చంపావతి; మహేంద్ర తనయ తీర్ధసాగర్; మడ్డువలసరిజర్వాయర్ వంటికీలకమైన ప్రాజెక్టులను . తారకరామ యాక్షన్ప్లాన్సిద్ధం చేస్తున్నామనివివరించారు ఈచ ప్రాజెక్టులను ಖೌಕ್ತಿವೆನಲ್ ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా గుర్తించి, ఆయా ప్రాజెక్టుల పనులతో పాటు  ఆర్అండ్ఆర్; మిగిలిన పనులపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 1.24 లక్షల ఎకరాల కొత్త ಆಯಕಲ್ಪು సాగులోకి రావడంతో పాటు, మరో ? 48లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ సాధ్యమౌతుందని తెలిపారు ఇలా తక్కువ ఎక్కువ ಖಝ್ಪಲ್' ఆయకట్టు  సాగులోకితీసుకురావడంతోపాటు,కరవుప్రాంతాలకు ప్రయోజనం కల్గించేలా చర్యలు చేపడతామన్నారు ఈ సమా వేశంలో జలవనరుల శాఖ ఎం వెంకటేశ్వరరావు; ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు సీఈ, ఎస్ఈలు: సలహాదారు ఈఈలు; ఉన్నతాధికారులు; ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు:. Page 07/11/2025 Andhra Pradesh 5 Source https:/lepaper prabhanews comm @@@@@ రెందేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి . అప్రాధాన్యతా ప్రాజెక్టులకు రూ2వేల కోట్లు . తక్కువఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరులక్ష్యం . ఉఉత్తరాంధ్రఇరిగేషన్సమీక్షలో మంత్రిరామానాయుడు అమరావతి, ఆంధ్రప్రభ: ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం  చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇస్తున్నారని; రాబోయే రెండేళ్ళలో  పైగా ఖర్చు చేసి; కీలక ప్రాజెక్టులు పూర్తి చేయనున్నామని కోట్లక్లు. రూ?వేల జలవనరులశాఖమంత్రినిమ్మలరామానాయుడు తెలిపారు గురువారంఅమ  రావతిసచివాలయంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులు , ఏజెన్సీల . ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు ఈనెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రజిల్లాల్లో పర్యటించి; పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేలా చేయనున్నారని మంత్రి చెప్పారు వైసీపీ పాలనలో . అధికారులకు దిశా, నిరేశం ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని . రామానాయుడు విమర్శించారు ఉత్తరాంద్ర సుజల పనులను సైతం. స్రవంతి' జగన్ నిలిపేశారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక - బీఆర్ఆర్ వంశధార, తోటపల్లి వంశధార-నాగావళి లింక్: జంరూవతి రిజర్వాయర్ హిరమండలం లిఫ్ట్; నాగావళి- చంపావతి; మహేంద్ర తనయ తీర్ధసాగర్; మడ్డువలసరిజర్వాయర్ వంటికీలకమైన ప్రాజెక్టులను . తారకరామ యాక్షన్ప్లాన్సిద్ధం చేస్తున్నామనివివరించారు ఈచ ప్రాజెక్టులను ಖೌಕ್ತಿವೆನಲ್ ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా గుర్తించి, ఆయా ప్రాజెక్టుల పనులతో పాటు  ఆర్అండ్ఆర్; మిగిలిన పనులపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 1.24 లక్షల ఎకరాల కొత్త ಆಯಕಲ್ಪು సాగులోకి రావడంతో పాటు, మరో ? 48లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ సాధ్యమౌతుందని తెలిపారు ఇలా తక్కువ ఎక్కువ ಖಝ್ಪಲ್' ఆయకట్టు  సాగులోకితీసుకురావడంతోపాటు,కరవుప్రాంతాలకు ప్రయోజనం కల్గించేలా చర్యలు చేపడతామన్నారు ఈ సమా వేశంలో జలవనరుల శాఖ ఎం వెంకటేశ్వరరావు; ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు సీఈ, ఎస్ఈలు: సలహాదారు ఈఈలు; ఉన్నతాధికారులు; ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు:. Page 07/11/2025 Andhra Pradesh 5 Source https:/lepaper prabhanews comm - ShareChat