ప్రజా సేవకుడికి దక్కిన అపూర్వ గౌరవం
మొంథా తుఫాను విపత్తులో శ్రీశైలం నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికపుడు ఆయా గ్రామాల నాయకులను, అధికారులను అప్రమత్తం చేయడం. అన్ని మండలాల్లో స్వయంగా పర్యటించి, చెరువులను, నీట మునిగిన పంట పొలాలను మరియు ఇళ్లను పరిశీలించి ప్రజల కష్టాలను విని వారికి భరోసానిచ్చి అధికారులకు తగు సూచనలు చేస్తూ.. మొంథా తుఫాను తీవ్రతను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ఎమ్మెల్యేగా తనవంతు విశేష కృషి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని అభినందిస్తూ.. ఉండవల్లి లోని క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా సత్కరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా నేడు వేల్పనూరు లోని ఎమ్మెల్యే గారి నివాసంలో భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ చింతా నాగేశ్వరరావు గారు కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #🎉నవరాత్రి స్టేటస్🎊 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🙏🏻అమ్మ భవాని #🏛️రాజకీయాలు


