#🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు చరిత్రలోనే తొలిసారి ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్*
ఈ నెల 28న ఆసియా కప్- 2025 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. ఈ ఎడిషన్లో లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్లలోనూ భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.