ShareChat
click to see wallet page
search
#పరమాత్మ దర్శనం, పరమాత్మ స్వరూపం, ఎలా బ్రతకాలి, మోక్షం ఎలా లభిస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానము #happy ganesh chathurthi #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #ఆత్మజ్ఞానం #వేదాంతం
పరమాత్మ దర్శనం, పరమాత్మ స్వరూపం, ఎలా బ్రతకాలి, మోక్షం ఎలా లభిస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానము - 'స్వీకరించు; నిరాదరణను అవమానాలను ఆభరణాలుగా నీరాజనంగా గైకొను పొగడ్తలను; తెగడ్తలను ఒకటిగా చూడు నెత్తిన పెట్టుకున్నవారే నేడు పట్టించుకోవట్లేదని చిన్నచూపు నిన్ను' చూస్తున్నారని బాధపడకు లోకము యొక్క స్వభావము ఇంతేనని అర్థం చేసుకుని జాగ్రత్తపడు మెత్తటి మాటలకు అభిమానమని మోసపోకుు పొంగిపోకు: తగిలే ప్రతీదెబ్బ హృదయంలో కొలిమై రగలాలి. అది విరక్తిని; వైరాగ్యాన్నిపెంచి నిన్నునీకు పరిచయం చేయాలి: 'స్వీకరించు; నిరాదరణను అవమానాలను ఆభరణాలుగా నీరాజనంగా గైకొను పొగడ్తలను; తెగడ్తలను ఒకటిగా చూడు నెత్తిన పెట్టుకున్నవారే నేడు పట్టించుకోవట్లేదని చిన్నచూపు నిన్ను' చూస్తున్నారని బాధపడకు లోకము యొక్క స్వభావము ఇంతేనని అర్థం చేసుకుని జాగ్రత్తపడు మెత్తటి మాటలకు అభిమానమని మోసపోకుు పొంగిపోకు: తగిలే ప్రతీదెబ్బ హృదయంలో కొలిమై రగలాలి. అది విరక్తిని; వైరాగ్యాన్నిపెంచి నిన్నునీకు పరిచయం చేయాలి: - ShareChat