ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తున్నాం.
కుటుంబ పెద్దలకు, వారి కుమారులకు కలిపి కూడా ఉమ్మడి ఇల్లు నిర్మిస్తాం.
కుటుంబం కలిసి ఉండాలి... కలిసుంటేనే కలదు సుఖం. విడిపోతే అన్నీ సమస్యలే.
#🎯AP రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్

