🌹🙏🌳🌿💐 తులసి కోట విశిష్టత💐🌿🌳🙏
__________________________________________
కార్తీకమాసం అనేది భగవంతునికి అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో తులసికోట పూజ చేయడం మహా పుణ్యప్రదమైనది. తులసి అమ్మవారు శ్రీ మహా విష్ణువు యొక్క ప్రియమైన భక్తురాలు. అమ్మకు కోట కట్టడం అంటే భగవంతునికి ఆలయం కట్టినట్టే. 🙏🌳💐🌹🏝️
సాయంత్రం వేళలో ప్రదోషకాల సమయంలో తులసి చెట్టు చుట్టూ దీపాలు వెలిగించి "" ఓం శ్రీ తులసి దేవ్యై నమః "" మరియు "" శ్రీ మహా విష్ణువే నమః '"" అని భక్తితో జపిస్తే పాపాలు తొలగిపోతాయి. ఇంట్లో శాంతి , సౌభాగ్యం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఆరోగ్యం , ఐశ్వర్యం పెరుగుతాయి. తులసి అమ్మ వారి కటాక్షం ఉన్న ఇంటిలో ఎల్లప్పుడూ శుభం , మంగళం , దైవానుగ్రహం నిలుస్తాయి. 🏝️🌹💐🌳🙏🌿
_________________________________________
HARI BABU.G
________________________________________
#కార్తీక దామోదరాయ నమః #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🔱 శ్రీ మహా విష్ణు 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి


