*మనం రోజూ వాడే ఈ పదాల అబ్రివేషన్ తెలుసా?*
💲WiFi- వైర్లెస్ ఫిడిలిటీ,
💲ATM- ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్,
💲RIP - రెస్ట్ ఇన్ పీస్,
💲AM- యాంటి మెరిడియన్,
💲PM- పోస్ట్ మెరిడియన్,
💲QR Code-క్విక్ రెస్పాన్స్ కోడ్,
💲PIN- పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్,
💲IQ- ఇంటెలిజెన్స్ కోషెంట్ (తెలివితేటలు),
💲PDF- పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్,
💲SIM-సబ్కైబర్ ఐడెంటిటీ మాడ్యూల్,
💲GPS- గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.
#important #education #🆕Current అప్‌డేట్స్📢 #🙆 Feel Good Status #🏆పోటీ పరీక్షల స్పెషల్

