#🏏సౌతాఫ్రికా 408 పరుగుల తేడాతో గెలిచింది #🏏క్రికెట్ 🏏 ఓ ఆటగాడిగా నీఆట అద్భుతం
నీ ఇన్నింగ్స్ లు అత్యద్భుతం...
2007 టి20 ఫైనల్ లో,
2011 50 ఓవర్స్ వరల్డ్ ఫైనల్ లో
నీపోరాటం చీరస్మరణీయం...
ఆటగాడిగా ప్లే గ్రౌండ్ లో నీదూకుడుకి
ఓ అభిమానిని ...
ఇంకా నీ కెరియర్ చూస్తే...
ODIలో 40 యావరేజ్ తో
11సెంచరీలు...
34 అర్ధ సెంచరీలు ..
సాధించావు...
టెస్ట్ లో42 యావరేజ్ తో
9 సెంచరీలు సాధించావు
22అర్ధ సెంచరీలు సాధించావు..
డొమెస్టిక్ క్రీకెట్ లో
42 పైగా సెంచరీలు
70 పైగా అర్ద సెంచరీలా
సాయంతో 15000 వేలుపై
చిలుకు పరుగులు చేశావు....
ఇండియా రెండు ప్రపంచ కప్ లు
గెలుపులో అద్భుతమైన భాగస్వామివి అయ్యావు..
KKR రెండు ఐపిఎల్ టోర్నీ లు గెలిచేలా చేశావు
2009 లో టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పొందావు...
ఇంత గొప్ప ఆటగాడిగా భారత్ కి
నీఆటతో సేవలు అందించి ఎంతో మంది అభిమానులను సొంత చేసుకొని వారిచే జేజేలు కొట్టించుకున్న నువ్వు
ఈ రోజు ఇలా అవమానకర పరిస్థితిలో ఉండటం బాధాకరం...
ఓ కోచ్ గా నీ ఆలోచన తప్పు అయ్యింది
ఇంకా నైనా ఆ కోచ్ బాధ్యతలకు స్వప్తి పలికి
ఓ మంచి ఆటగాడిలా మా మదిలో ఎప్పటికీ ఉండలి అని ఓ అభిమానిగా కోరుకుంటున్న..
#gowthamgambir
00:57

