ShareChat
click to see wallet page
search
💯👍🏻 👉 ఈ వీడియోని పూర్తిగా చూడండి వినండి 👉 ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి దరిద్రపు స్నేహితులు 👉ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు ,, 👉 పెట్టింది మర్చిపోతారు 👉 చేసింది మరిచిపోతారు 👉 చేపిచ్చింది మర్చిపోతారు 👉 ఎక్కడో పాతాళంలో ఉన్నవారికి 👉 సింహాసనం పైన కూర్చోబెట్టిన 👉 కనీసం విశ్వాసం కూడా ఉండదు 👉 పెద్దలు చెప్తారు కొన్ని సందర్భాలలో 👉 పందిని తీసుకొని వచ్చి సింహాసనం పైన కూర్చోబెడితే మళ్లీ ఆ పంది బురదలోని పోయి పోలాడుతుందంట 👉 దీని అర్థం ఏమంటే ఒక వ్యక్తిని నమ్మి స్నేహం చేస్తే ఆ వ్యక్తి సహాయం చేసిన వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తాడు 👉 నా జీవితంలో అలాంటి వ్యక్తికి చూశాను చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు 👉 కానీ ఎవరు ముందు పోతారు తెలియదు గానీ 👉 ఏమి రాదు వాని వెంట ఏమి రాదు నా వెంట ఏమి రాదు 👉 చనిపోయిన తర్వాత స్మశానంలో మట్టిలో బూడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్లిన తర్వాత మరణాంతర జీవితం మొదలవుతుంది 👉 ఎవరు ఎవరికి ఎన్ని మోసాలు పాపాలు చేసావని అక్కడ మొదలవుతుంది మరణాంతర జీవితం 👉 అప్పుడు తెలిసి వస్తుంది ఆ వెధవకు అలాంటి వెధవలకు ,, 👉 బంగారు మూట కట్టిన 👉వజ్రాల మాల వేసిన 👉డబ్బు కట్టలతో పరుపు వేసిన 👉అలాంటి నీచులు ఎప్పటికీ మారరు 👉@ 👉దానికి నిదర్శనం 👉నా జీవితంలో స్వయాన చూసినాను 👉చూస్తున్నాను ఇప్పటికి కూడా అదే దారిలో కొందరు నడుస్తున్నారు ,,, 👉 కుటుంబాలు కుటుంబాలు నాశనం అవుతున్న 👉అదే దారిలో నడుస్తున్నారు 👉వెన్నుపోటు నమ్మకద్రోహం కుళ్ళు కుతంత్రాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు 👉అది కూడా ఒక బ్రతికే అనుకొని బ్రతుకుతున్నారు థూ థూ ,,, 👉 చాలా మంచి వీడియో అందరికీ షేర్ చేయండి, 👉 కొందరి జీవితాలలో అలాంటి ద్రోహి తప్పకుండా ఉంటాడు. ,,, 👉 నమ్మినందుకు నమ్మకద్రోహం బ్రతికి ఉన్నంతవరకు వాని చావు వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాడు 👉ఎందుకంటే ,, 👉 వాడి పెంపకం వాడి రక్తం ఎప్పటికి అదే మంచితనంతో మారే రోజులు మరణం వచ్చేంతవరకు రావు అలాగే మరణిస్తాడు 🤲🤲అమీన్ తధాస్తు 🤲🤲 #😇My Status
😇My Status - ShareChat
00:57