ShareChat
click to see wallet page
search
#రనిత్ #happy birthday mega star chira jivi తెలుగు సినీ పరిశ్రమకు చిరస్మరణీయమైన సేవలు అందించి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🙏 మీరు మరెన్నో విజయాలు సాధించి, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్ గారికి!
రనిత్ - RANIT RANIT - ShareChat