ShareChat
click to see wallet page
search
ఓం శ్రీ గురుభ్యో నమః *మంగళవారం, సెప్టంబర్ 30, 2025* *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయనం - శరదృతువు* *ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం* తిథి : *అష్టమి* మ1.25 వరకు వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం : *పూర్వాషాఢ* తె4.53 వరకు యోగం : *శోభన* రా11.09 వరకు కరణం : *బవ* మ1.25 వరకు తదుపరి *బాలువ* రా1.55 వరకు వర్జ్యం : *మ1.29 - 3.11* దుర్ముహూర్తము : *ఉ8.16 - 9.03* మరల *రా10.38 - 11.26* అమృతకాలం : *రా11.45 - 1.27* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30* సూర్యరాశి: *కన్య* || చంద్రరాశి: *ధనుస్సు* సూర్యోదయం: *5.53* || సూర్యాస్తమయం: *5.49* *దుర్గాష్టమి* *దుర్గాష్టమి శుభాకాంక్షలతో* సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_* ఓం శ్రీ కనకదుర్గాయై నమః... #MMSTUDIOS
MMSTUDIOS - మహా దుర్గఅలంకారం ದುರೌಖಮಿ _ మహా దుర్గఅలంకారం ದುರೌಖಮಿ _ - ShareChat