#శ్రీ రాజ రాజేశ్వర స్వామి వేములవాడ🙏 #రాజన్న వేములవాడ #వేములవాడ #📅 చరిత్రలో ఈ రోజు #📰ఈరోజు అప్‌డేట్స్
🚩 రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దర్గా తొలగింపు
"దర్గా హఠావో వేములవాడ బచావో" అని నినదించిన ఎంతో మంది హిందూ సోదరుల పోరాట ఫలితం.
🚩✊🏻 హిందువులు ఒక విషయం పై ఐక్యమత్యం తో పోరాటం చేస్తే దేవాలయాల్లో ఉన్న అన్యమత కట్టడాలను ప్రతీ దేవాలయంలో తొలగించవచ్చు అని మరోసారి నిరూపించిన హైందవ వీరులు.
🚩 ఈ విజయం ఆ రాజన్న ఆశీస్సులు మరియు ప్రతిఒక్క హిందూ సోదరుల దశాబ్దాల పోరాట ఫలితం.
#హరహరమహదేవ్🚩


