*చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా?*
నీవు చేసిన అప్పులు వల్ల, నీవు చేసిన తప్పులు వలన, నీవు వేసిన తప్పక అడుగుల వలన, నీ తప్పుడు నిర్ణయాలు వలన.. నీతో పాటు నీ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందా? నీతో పాటు నీ భార్య నీ బిడ్డలు దిగులు చెందుతున్నారా? అప్పులు చేసిన ఈ భర్తతో నేను బ్రతకలేను అనుకుంటున్నావా? బాధించే వేధించే ఈ భార్యతో నేను బ్రతకలేను అనుకుంటున్నావా? పట్టించుకోని వేధించే ఈ బిడ్డలతో నేను బ్రతకలేను చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నావా? అయితే ఈ క్షణమే నీవు చేయాల్సిన పని ఏంటంటే? నీవు కలిగి ఉన్న పరిస్థితి, నీవు కలిగి ఉన్న దుస్థితిని... దేవునితో చెప్పి ఆయన పాదాలపై పడితే చాలు. నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువైన ఏసుక్రీస్తు.. నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. నీవు ఎన్నడూ ఊహించని మార్గాలను నీ జీవితంలో తెరవడానికి సిద్ధంగా ఉంచాడు. అరణ్యంలో మార్గాలు నీకు సిద్దపరిచి ఉంచాడు. ఎడారిలో సెలయేర్లు ప్రవహింపజేసే దేవుడు నీకు ఉండగా.. నీవు చనిపోవడం అవసరమా?
********************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
#JESU I LOVE YOU JESUS #✝️Jesu✝️ #i love jesu #jesu #jesu words


