ShareChat
click to see wallet page
search
#😭మంటల్లో అపార్ట్‌మెంట్లు, 44 మంది మృతి.. 279 మంది మిస్సింగ్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞️నవంబర్ 27th ముఖ్యాంశాలు💬
😭మంటల్లో అపార్ట్‌మెంట్లు, 44 మంది మృతి.. 279 మంది మిస్సింగ్ - ಭಾರ వరైణ నష్టం:! AV అగ్నికీలల్లో ఆకాశహర్మ్యాలు: 44 0ஜ் 280 ಮಂದಿ ಮಿಸ್ಸಿಂಗ వందల జనావాసాలు; చిన్నారుల ఆటపాటలతో ఎప్పుడూ కిటకిటలాడే హాంకాంగ్లోని 'వాంగ్ఫుక్కోర్ట్' ఆకాశహర్మ్యాలు బుధవారం ఒక్కసారిగా జనం హాహాకారాలతో మృత్యుభవనాలుగా మారాయి: బహుళ అంతస్తుల భవన సముదాయాలను చుట్టుముట్టడంతో  అగ్నికీలలు  జనం ప్రాణభయంతో పరుగులుతీశారు: అప్పటికే వ్యాపించిన మంటలకు 44 మంది సజీవదహనమయ్యారు: మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన 37 ఏళ్లఒక అగ్నిమాపకదళ సభ్యుడు హోవాయహోహీ సైతం కాలినగాయాలతో ప్రాణాలు  కోల్పోయారు 280 మంది జాడ గల్లంతైంది పెద్ద సంఖ్యలో జనం ఇంకా ఆ భారీ భవనాల్లో చిక్కుకుపోయారన్న వార్త ఇప్పుడు వాళ్ల బంధువుల్లో భయాందోళనల్నిపెంచుతోంది కేవలం 30 మంది గాయపడ్డారని ప్రభుత్వం చెబుతున్నాపెద్దసంఖ్యలో జనం కాలినగాయాలతో స్థానిక ఆస్పత్రుల్లో చేరారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ హౌసింగ్ కాంఫ్లెక్స్లో దాదాపు ಆನು5ುನಿ ಮುಲ್ತಿಂ 8 ಎತ್ತಿಯನ ಭಏನೌಲುನ್ಾಯ: అధికారిక గణాంకాల ప్రకారం వీటిల్లో2,000 అపార్ట్మెంట్లలో దాదాపు 4,800 మంది నివసిస్తున్నట్లు తెలుస్తోంది కొన్నిఫ్లాట్లు నిర్మాణదశలో ఉన్నాయి: మంటలు అంతటా వ్యాపించేలోపే 1,000 మందిని తరలించారు: ಭಾರ వరైణ నష్టం:! AV అగ్నికీలల్లో ఆకాశహర్మ్యాలు: 44 0ஜ் 280 ಮಂದಿ ಮಿಸ್ಸಿಂಗ వందల జనావాసాలు; చిన్నారుల ఆటపాటలతో ఎప్పుడూ కిటకిటలాడే హాంకాంగ్లోని 'వాంగ్ఫుక్కోర్ట్' ఆకాశహర్మ్యాలు బుధవారం ఒక్కసారిగా జనం హాహాకారాలతో మృత్యుభవనాలుగా మారాయి: బహుళ అంతస్తుల భవన సముదాయాలను చుట్టుముట్టడంతో  అగ్నికీలలు  జనం ప్రాణభయంతో పరుగులుతీశారు: అప్పటికే వ్యాపించిన మంటలకు 44 మంది సజీవదహనమయ్యారు: మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన 37 ఏళ్లఒక అగ్నిమాపకదళ సభ్యుడు హోవాయహోహీ సైతం కాలినగాయాలతో ప్రాణాలు  కోల్పోయారు 280 మంది జాడ గల్లంతైంది పెద్ద సంఖ్యలో జనం ఇంకా ఆ భారీ భవనాల్లో చిక్కుకుపోయారన్న వార్త ఇప్పుడు వాళ్ల బంధువుల్లో భయాందోళనల్నిపెంచుతోంది కేవలం 30 మంది గాయపడ్డారని ప్రభుత్వం చెబుతున్నాపెద్దసంఖ్యలో జనం కాలినగాయాలతో స్థానిక ఆస్పత్రుల్లో చేరారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ హౌసింగ్ కాంఫ్లెక్స్లో దాదాపు ಆನು5ುನಿ ಮುಲ್ತಿಂ 8 ಎತ್ತಿಯನ ಭಏನೌಲುನ್ಾಯ: అధికారిక గణాంకాల ప్రకారం వీటిల్లో2,000 అపార్ట్మెంట్లలో దాదాపు 4,800 మంది నివసిస్తున్నట్లు తెలుస్తోంది కొన్నిఫ్లాట్లు నిర్మాణదశలో ఉన్నాయి: మంటలు అంతటా వ్యాపించేలోపే 1,000 మందిని తరలించారు: - ShareChat