*జ్ఞాన దీపం.. సన్మార్గ దర్శనం*
* జీవులు ధర్మబద్ధంగా జీవించడానికి అవరోధం ఏర్పడినప్పుడు.. భగవంతుడు అవతార పురుషుడిగా ఉద్భవిస్తాడు. దుష్టులను శిక్షిస్తాడు. అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను అధిగమించడానికి, స్థిరచిత్తంతో ముందుకు సాగడానికి తోడ్పడేందుకు ఆ కరుణాంతరంగుడు సద్గురువుగా అవతరిస్తాడు.
__________________________________________
HARI BABU.G
__________________________________________
#శ్రీ దత్త జయంతి శుభాకాంక్షలు #శ్రీ గురు పాదవల్లభ జయంతి శుభాకాంక్షలు 💐💐 దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర జై గురు దత్త #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #గురు పౌర్ణమి శుభాకాంక్షలు 1


