ShareChat
click to see wallet page
search
#😥ముంచెత్తిన వర్షాలు... నీట మునిగినా ఊర్లు⛈️ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆగష్టు 28th అప్‌డేట్స్📣 #🆕Current అప్‌డేట్స్📢
😥ముంచెత్తిన వర్షాలు... నీట మునిగినా ఊర్లు⛈️ - AV Heavy Rain : కామారెడ్డి మెదక్ జిల్లాలను ముంచెత్తిన லு బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో  వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి ముఖ్యంగా కామారెడ్డి; మెదక్ సిద్దిపేట జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది కేవలం 12 గంటల్లోనే కొన్నిప్రాంతాల్లో 400 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోంది కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వరద నీటిలో మునిగిపోయి ప్రజలు టోలిప్లాజా తీప్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: అంతేకాకుండా భిక్నూర్ వద్ద అవ్వడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి: జాతీయ రహదారి 44 బ్లాక్ కొట్టుకుపోవడం వల్లరైలు రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి: రైల్వే ೮್5 కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారి కుంగిపోవడంతో ప్రయాణాలు పూర్తిగా ఆగిపోయాయి నిజాంసాగర్ మండలం లక్ష్మాపూర్ సమీపంలోని వాగులో 10 మంది కూలీలు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు: వారు సమీపంలోని నీటి ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు: ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినా; ఉధృత ప్రవాహం కారణంగా వాగులో. రక్షాకార్యక్రమాలు కష్టతరంగా మారాయి. AV Heavy Rain : కామారెడ్డి మెదక్ జిల్లాలను ముంచెత్తిన லு బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో  వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి ముఖ్యంగా కామారెడ్డి; మెదక్ సిద్దిపేట జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది కేవలం 12 గంటల్లోనే కొన్నిప్రాంతాల్లో 400 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోంది కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వరద నీటిలో మునిగిపోయి ప్రజలు టోలిప్లాజా తీప్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: అంతేకాకుండా భిక్నూర్ వద్ద అవ్వడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి: జాతీయ రహదారి 44 బ్లాక్ కొట్టుకుపోవడం వల్లరైలు రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి: రైల్వే ೮್5 కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారి కుంగిపోవడంతో ప్రయాణాలు పూర్తిగా ఆగిపోయాయి నిజాంసాగర్ మండలం లక్ష్మాపూర్ సమీపంలోని వాగులో 10 మంది కూలీలు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు: వారు సమీపంలోని నీటి ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు: ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినా; ఉధృత ప్రవాహం కారణంగా వాగులో. రక్షాకార్యక్రమాలు కష్టతరంగా మారాయి. - ShareChat