ShareChat
click to see wallet page
search
#✋జ్యోతిష్య పరిహారాలు♌ #♌నేటి రాశిఫలాలు #🔯దోష పరిహారాలు🔯 #🔯శనివారం స్పెషల్ రాశిఫలాలు✨ #🌸శనివారం స్పెషల్ స్టేటస్
✋జ్యోతిష్య పరిహారాలు♌ - దీపారాధన ఎలా చేయాలి: ఏం చేయకూడదు? దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు . వేయాలి. వెండి కుందులు; పంచ లోహ కుందులు; ఇత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు: స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు: కుందులను . రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉయోగించాలి: అంతేకానీ శుభ్రపరచకుండా వత్తులను మార్దడం పద్ధతి కాదు కుందుని కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి: ఒక పళ్ళె 008 8 కింద ఆధారం లేకుండా పెట్టకూడదు దీపారాధన . చేసేముందు పెట్టే కుందుల్లో నూనె; రెండు వత్తులు . సిద్ధంగా ఉండాలి: లగ్గిపుల్లతో నేరుగా వత్తులని  వేసుకుని వెలిగించకూడదు: ఏకహారతిలో కర్పూరం వెలిగించి ముందుగా దానితో లడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి కానీ లేకపోతే ఒక . సాయంతో దీపారాధనని చేయాలి: అగరవత్తులు; ದಾನಿ ఏకహారతి; కర్పూర హారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు దీపారాధన ఎలా చేయాలి: ఏం చేయకూడదు? దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు . వేయాలి. వెండి కుందులు; పంచ లోహ కుందులు; ఇత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు: స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు: కుందులను . రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉయోగించాలి: అంతేకానీ శుభ్రపరచకుండా వత్తులను మార్దడం పద్ధతి కాదు కుందుని కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి: ఒక పళ్ళె 008 8 కింద ఆధారం లేకుండా పెట్టకూడదు దీపారాధన . చేసేముందు పెట్టే కుందుల్లో నూనె; రెండు వత్తులు . సిద్ధంగా ఉండాలి: లగ్గిపుల్లతో నేరుగా వత్తులని  వేసుకుని వెలిగించకూడదు: ఏకహారతిలో కర్పూరం వెలిగించి ముందుగా దానితో లడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి కానీ లేకపోతే ఒక . సాయంతో దీపారాధనని చేయాలి: అగరవత్తులు; ದಾನಿ ఏకహారతి; కర్పూర హారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు - ShareChat