పేదల ఆరోగ్యభద్రతకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు. వైయస్ జగన్ హయాంలో పురుడుపోసుకున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి ఇచ్చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని అటకెక్కించేశారు. ఇక లక్షలు పోస్తే తప్ప వైద్యం అందని పరిస్థితికి పేదలను నెట్టేశారు.
#fake #ఫేక్ సీఎం చంద్రబాబు #cbn #Failed CM CBN


