ShareChat
click to see wallet page
search
#😰ఘోర పడవ ప్రమాదం..190 మందికి పైగా జలసమాధి #📣సెప్టెంబర్ 13th అప్‌డేట్స్📰 #🆕లేటెస్ట్ బజ్🚨 #👉నేరాలు - ఘోరాలు🚨 #🆕Current అప్‌డేట్స్📢
😰ఘోర పడవ ప్రమాదం..190 మందికి పైగా జలసమాధి - V Kishor Kumar కాంగోలో పదవ ప్రమాదాలు . 193 మంది మృతి కాంగోలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించారు ఈక్వేటార్ ప్రావిన్స్కు 150 కిమీ దూరంలో ఈ ప్రమాదాలు జరిగాయి గురువారం సాయంత్రం 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 107 మంది మృతిచెందారు 146 మంది గల్లంతు కాగా మిగతావారు సురక్షితంగా. బయటపడ్డా రు బుధవారం జరిగిన మరో ప్రమాదంలో మోటార్ పడవ బోల్తా పడి 86 మంది చనిపోయారు V Kishor Kumar కాంగోలో పదవ ప్రమాదాలు . 193 మంది మృతి కాంగోలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించారు ఈక్వేటార్ ప్రావిన్స్కు 150 కిమీ దూరంలో ఈ ప్రమాదాలు జరిగాయి గురువారం సాయంత్రం 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 107 మంది మృతిచెందారు 146 మంది గల్లంతు కాగా మిగతావారు సురక్షితంగా. బయటపడ్డా రు బుధవారం జరిగిన మరో ప్రమాదంలో మోటార్ పడవ బోల్తా పడి 86 మంది చనిపోయారు - ShareChat