ShareChat
click to see wallet page
search
ఈ మధ్య విదేశం నుండి ఆంధ్రకు వచ్చిన వ్యక్తికి ఎదురైన అనుభవం కొన్నీ రోజుల క్రితం ఎమర్జెన్సీ పనిమీద ఇండియా ‌కి వచ్చాను. అనుకోకుండా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లోని ఒక AEE ని కలవాల్సి వచ్చింది. మా సంభాషణ ఇలా సాగింది: AEE: ఎలా ఉన్నారు? Me: బాగున్నా అన్నా, మీరు ఎలా ఉన్నారు? AEE: ఎక్సలెంట్‌గా ఉన్నాం ఫ్యామిలీ మొత్తం, అని అన్నాడు. నాకు ఒకరకంగా సంతోషంగా అనిపించినా, మళ్లీ అడిగాను: Me: అదేంటి అన్నా… రైతుల పరిస్థితి బాగా లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు సాలరీ సరైన టైమ్‌కు పడట్లేదు కదా? అని. అప్పుడతను చెప్పింది వినగానే షాకయ్యాను: AEE: సాలరీతో పని ఏముంది? నేను గత 7 సంవత్సరాలుగా సంపాదించలేనంత ఈ 15 నెలల్లో సంపాదించా ఇంకా 3 సంవత్సరాలు ఉంది అని అన్నాడు. గ్రౌండ్ లెవెల్‌లో ఇంత అవినీతి జరుగుతుందా అని నిజంగా షాక్ అయిన ఆంధ్ర విదేశీయుడు #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #కూటమిఫెయిల్ #కూటమి_మోసాలు