భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు.. ఆ మహా అద్భుతదృశ్యం.. ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన అర్జునుడు, సంజయుడు, వ్యాసుడు... మొదలైన మహాత్ములు.. శరీరంవణికి.. పోయి పులకించి పోయే ఆ మహాద్భుత దృశ్యాన్ని ఇలా వర్ణించారు.... ఇలాంటి దృశ్యం ప్రపంచంలో ఏ మత గ్రంధాలలో కానీ ఏ ప్రపంచ వాంగ్మయంలో కానీ వర్ణించబడి ఉండలేదు... ఎందుకంటే భగవంతుని కోసం జీవితాలను త్యజించి తపస్సు చేసిన అనేకమంది మహాత్ముల యొక్క పుణ్యభూమి వేద భూమి ఇది.... ఊహకు సాధ్యం కానీ ఈ విషయాలను స్వానుభవంతో మాత్రమే చెప్పగలరు...
#🙏🏻భగవద్గీత సందేశం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #✌️నేటి నా స్టేటస్ #📙ఆధ్యాత్మిక మాటలు #గీతా మకరందం


