Sai Pallavi:బికినీలో సాయి పల్లవి! బీచ్ వెకేషన్ ఫోటోలను షేర్ చేసిన పూజా కన్నన్...
సాయి పల్లవికి యూత్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్యారెక్టర్ నచ్చకపోతే ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా సినిమా చేయడానికి ఇష్టపడని సాయి పల్లవి, ఎక్స్‌ఫోజింగ్, ఓవర్ మేకప్ వంటి వాటికి దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో పద్ధతిగా ఉండే ఫోటోలనే షేర్ చేస్తూ ఉంటుంది.. అయితే ఆమె చెల్లెలు పూజా, సాయి పల్లవి పర్సనల్ ఫోటోలను షేర్ చేసి, షాక్ ఇచ్చింది.