ShareChat
click to see wallet page
search
*ఆవిర్భావ* సభను విజయవంతం చేద్దాం.. ✊✊ మనం మారుదాం.. మార్పును తీసుకువద్దాం... మనకోసం... మన పిల్లల కోసం...రాబోయే భవితరాల కోసం.... మన వాటా కోట కై కదులుదాం... ఉచిత పథకాలు వద్దు.. ఉపాధి ముద్దు.. అనే నినాదంతో సామాజిక తెలంగాణ పార్టీలో చేరుదాం.. చేర్పిద్దాం... మన రాజ్యాధికారని సాధిద్దాం... మన హక్కులను సాధించుకుందాం... చలో కదులుదాం డిసెంబర్ 14న ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం... .....మీ..... *ఆమనగంటి సైదులు* సామాజిక తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు #News update #rajneetik jocks #political video #Political Joks #political
News update - డిసెంబర్ 14న ಊನನಿನಭ  సరూర్త్గర్స్టేడియం ` గ్రౌండ్హైదరాబాద్ సామజిక తెలంగాణ పార్టీ డిసెంబర్ 14న ಊನನಿನಭ  సరూర్త్గర్స్టేడియం ` గ్రౌండ్హైదరాబాద్ సామజిక తెలంగాణ పార్టీ - ShareChat