ShareChat
click to see wallet page
search
కుప్పం నియోజకవర్గం నడింపల్లి గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కోలాటం ఆడారు. తమిళ్‌లో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. గంగమ్మ దేవతను దర్శించుకున్నారు. #kuppam  #NaraBhuvaneswari  #AndhraPradesh #💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️
💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️ - ShareChat