ShareChat
click to see wallet page
search
శ్రీవారి భక్తులకు కీలక అప్‌డేట్ #THIRUMALA #latest #latest news
THIRUMALA - శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ AP: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి మూసివేస్తున్నట్టు . ఆలయాన్ని 12 గంటల పాటు టీటీడీ అధికారులు తెలిపారు గ్రహణానికి ఆరు గంటల ముందు అంటే మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు తిరిగి సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్నితెరిచి ఆలయ శుద్ధి చేయనున్నారు: . తోమాల; కొలువు అర్చన వంటి సేవలను నిర్వహించిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు తెరిపారు శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ AP: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి మూసివేస్తున్నట్టు . ఆలయాన్ని 12 గంటల పాటు టీటీడీ అధికారులు తెలిపారు గ్రహణానికి ఆరు గంటల ముందు అంటే మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు తిరిగి సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్నితెరిచి ఆలయ శుద్ధి చేయనున్నారు: . తోమాల; కొలువు అర్చన వంటి సేవలను నిర్వహించిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు తెరిపారు - ShareChat