ShareChat
click to see wallet page
search
#🙏 ఓం శ్రీ సాయి బాబా 🙏 #🙏🙏🌺sri shirdi sai baba yah namah🙏🙏🌺 #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🌅శుభోదయం 🕉️ 🙏🏻🪔🌹🌿🌹🌿🌹🪔🙏🏻 🕉️ ప్రత్యక్ష దైవం ప్రతిబంధ నాశనం సత్యరూపం సకలార్తి నాశనం || సౌక్యప్రదం శాంత మనోజ్ఞాన రూపం సాయినాధం సద్గురుం చరణం నమామి|| భక్తావనం భక్తిమతాం శుభాజనం ముక్తి ప్రదం భక్తి మనోహరం || విభుం జ్ఞాన సుశీల రూపిణీ సాయినాధం సద్గురుం చరణం నమామి|| కారుణ్య మూర్తి కరుణాయ తాక్షం కరారే మభ్యర్ధిత దాస వర్గం || కామాది షడ్వర్గజితం వరేణ్యం సాయినాధం సద్గురుం చరణం నమామి|| వేదాంతవేద్య విమలాంత రంగం ధ్యానాది రూడం వరసేవ్య సద్గురుం || త్యాగిమహల్సాపతి సేవితాగ్రం సాయినాధం సద్గురుం చరణం నమామి|| 🙏🏻 *ఓం మార్గబంధవే నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
🙏 ఓం శ్రీ సాయి బాబా 🙏 - ShareChat