మొంథా తుఫాను కారణంగా సముద్రం పై వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం మత్స్యకారులకు చెప్పింది. అలాగే అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించింది. దీంతో గత 5 రోజులుగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. అందుకోసం ఆ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు గారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬

