ShareChat
click to see wallet page
search
*అరుణాచల గిరిప్రదక్షిణ మార్గంలో వచ్చే మోక్ష ద్వారంలో మీరు ప్రవేశించారా ?* ------------------------------------------------------------------------- కుబేర లింగం దాటినా తరువాత మోక్ష ద్వారం వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి 80% గిరిప్రదక్షిణ పూర్తవుతుంది, చాల వరకు అలసిపోయి ఉంటారు కాబట్టి ఒక మునిశ్వరుడు ఇందులో రెండు యంత్రాలను ప్రతిష్టించారని స్థానికులు చెబుతుంటారు. ఇందులో మనం ప్రవేశించడం వల్ల ఆ యంత్రాల శక్తి మన అలసటను తీర్చి మళ్ళీ ఉత్సాహం కలిగేలా చేస్తుందని అంటుంటారు, అలాగే ఇందులో మనం 3 సార్లు దూరి బయటకు వచ్చామంటే కాళ్లు నొప్పులు మోకాళ్ళనొప్పులు ఉంటే పోతాయని కొందరి నమ్మకం. అలాగే జన్మజన్మల కర్మ సంచయం కూడా నాశనం అయ్యి మళ్ళీ మళ్ళీ జన్మించవలసిన అవసరం ఉండదట. అంటే ఇందులో మనం ప్రవేశించడం వల్ల మోక్షం కలుగుతుందని అందుకే దీనిని మోక్ష మార్గమని అంటుంటారు ... ------------------------------------------------------------------------ HARI BABU.G ----------------------------------------------------------------------- #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #రుషీ పంచమి శుభకాంక్షలు #🔯దోష పరిహారాలు🔯 #అరుణాచలం గిరి ప్రదక్షిణ #అరుణాచలం 🙏
ఆధ్యాత్మిక జ్ఞానామృతం - అరుణాచలంలో మోక్ష ద్వారం మీరెవరైనా ప్రవేశించారా ఇందులో ಸಿಂಭವೌಮಿ ಯುಗೆ ಯುಗೆ್ இடுக்கு பிள்ளையார் ஆலயம் [0 0 [ n 4141{ { n 3e 30   4 ( ು ee . - సంభవామి యుగే యుగే అరుణాచలంలో మోక్ష ద్వారం మీరెవరైనా ప్రవేశించారా ఇందులో ಸಿಂಭವೌಮಿ ಯುಗೆ ಯುಗೆ್ இடுக்கு பிள்ளையார் ஆலயம் [0 0 [ n 4141{ { n 3e 30   4 ( ು ee . - సంభవామి యుగే యుగే - ShareChat